హోమ్LEVI • NYSE
add
లెవీ స్ట్రాస్ అండ్ కో.
మునుపటి ముగింపు ధర
$15.81
రోజు పరిధి
$16.00 - $16.35
సంవత్సరపు పరిధి
$12.17 - $24.34
మార్కెట్ క్యాప్
6.41బి USD
సగటు వాల్యూమ్
3.39మి
P/E నిష్పత్తి
18.23
డివిడెండ్ రాబడి
3.21%
ప్రాథమిక స్టాక్ ఎక్స్‌చేంజ్
NYSE
వార్తల్లో ఉన్నవి
ఆర్థిక వ్యవహారాలు
ఆదాయ స్టేట్‌మెంట్
ఆదాయం
నికర ఆదాయం
(USD) | మార్చి 2025info | Y/Y మార్పు |
---|---|---|
ఆదాయం | 1.53బి | 3.15% |
ఆపరేట్ చేయడానికి అయిన ఖర్చు | 743.70మి | 1.49% |
నికర ఆదాయం | 135.00మి | 1,373.58% |
నికర లాభం మొత్తం | 8.84 | 1,327.78% |
ఒక్కో షేర్‌కు నికర ఆదాయం | 0.38 | 46.15% |
EBITDA | 252.00మి | 39.53% |
అమలులో ఉన్న పన్ను రేట్ | 20.61% | — |
బ్యాలెన్స్ షీట్
మొత్తం అస్సెట్‌లు
మొత్తం చట్టపరమైన బాధ్యతలు
(USD) | మార్చి 2025info | Y/Y మార్పు |
---|---|---|
నగదు, స్పల్పకాలిక పెట్టుబడులు | 574.40మి | 11.17% |
మొత్తం అస్సెట్‌లు | 6.20బి | 3.97% |
మొత్తం చట్టపరమైన బాధ్యతలు | 4.16బి | 4.47% |
మొత్తం ఈక్విటీ | 2.03బి | — |
బాకీ ఉన్న షేర్‌ల సంఖ్య | 395.33మి | — |
బుకింగ్ ధర | 3.07 | — |
అస్సెట్‌లపై ఆదాయం | 8.11% | — |
క్యాపిటల్‌పై ఆదాయం | 12.17% | — |
క్యాష్ ఫ్లో
నగదులో నికర మార్పు
(USD) | మార్చి 2025info | Y/Y మార్పు |
---|---|---|
నికర ఆదాయం | 135.00మి | 1,373.58% |
యాక్టివిటీల నుండి నగదు | 52.50మి | -81.64% |
పెట్టుబడి నుండి క్యాష్ | -71.10మి | 0.84% |
ఫైనాన్సింగ్ నుండి పొందిన క్యాష్ | -97.50మి | -3.17% |
నగదులో నికర మార్పు | -115.60మి | -198.05% |
ఫ్రీ క్యాష్ ఫ్లో | -31.68మి | -110.86% |
పరిచయం
లెవీ స్ట్రాస్ అండ్ కో. డెనిం జీన్స్ లను తయారు చేసే ఒక ప్రైవేటు సంస్థ. 1853 లో లెవీ స్ట్రాస్ బవేరియా రాజ్యానికి చెందిన ఫ్రాంకోనియాలోని బుట్టెన్ హైం నుండి క్యాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చి తన సోదరుడు నిర్వహిస్తున్న వ్యాపారాన్ని పడమటి సముద్ర తీరాన నెలకొల్పు సందర్భంలో స్థాపింపబడింది. 1870 లలోనే డెనిం ఓవరాల్ లను రూపొందించినప్పటికీ, ఆధునికీ జీన్స్ 1920 వరకు రూపొందించబడలేదు. లెవీ స్ట్రాస్ యొక్క నలుగురు మేనల్లుళ్ళచే ప్రస్తుతం నిర్వహింపబడుతున్నది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న లెవీ స్ట్రాస్ మూడు విభాగాలుగా పనిచేస్తుంది. సాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా లెవీ స్ట్రాస్ అమెరికా, బ్రసెల్స్ కేంద్రంగా లెవీ స్ట్రాస్ ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సింగపూర్ కేంద్రంగా ఏషియా పసిఫిక్ డివిజన్. ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది పనిచేస్తున్న లెవీ స్ట్రాస్ రివెట్ లు వేసిన డెనిం జీన్స్ కి పెట్టింది పేరు.
1960, 70 లలో బ్లూ జీన్స్ కి ఉన్న ఆదరణ సంస్థ బాగా వృద్ధి చెందటానికి దోహదపడినది. జె. వాల్టర్ హాస్ సీనియర్, పీటర్ హాస్ సీనియర్, పాల్ గ్లాస్కో, జార్జ్ పి. సింప్కిన్స్ సీనియర్ ల నాయకత్వంలో గ్రేట్ వెస్టర్న్ గార్మెంట్ కో. అను కెనెడియన్ సంస్థను కైవసం చేసుకోవటంతో బాటు సరిక్రొత్త ఫ్యాషన్లు, మాడళ్ళను పరిచయం చేశాయి. ఇప్పటికి కూడా లెవిస్ స్టోన్ వాష్ లలో GWG సాంకేతికతనే ఉపయోగించటం విశేషం. Wikipedia
స్థాపించబడింది
1853
ప్రధాన కార్యాలయం
వెబ్‌సైట్
ఉద్యోగులు
18,700